Jangaon: సీతాఫలాల కొనుగోళ్లతో కళకళలాడుతున్న జనగామ మార్కెట్

చూడగానే నోరూరించే ఫలాల్లో సీతాఫలం ఒకటి. ప్రస్తుతం ఈ పండ్ల సీజన్  ప్రారంభమవటంతో జనగామ మార్కెట్ కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. నాణ్యమైన సీతాఫలాల అమ్మకానికి ఈ మార్కెట్ పెట్టింది పేరు కావడంతో.. పెద్ద ఎత్తున కొనుగోలుదారులు తరలివస్తున్నారు. అయితే, కోతుల వల్ల కాయలు సరిగ్గా దొరకట్లేదని విక్రయదారులు వాపోతుంటే.. ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటోందని కొనుగోలుదార్లు అంటున్నారు.

Updated : 30 Oct 2022 15:28 IST

Tags :

మరిన్ని