Rana Naidu: జాన్వీకి బాయ్‌ఫ్రెండ్‌ సమస్య.. రానా ఏం చేశాడంటే..!

వెంకటేష్‌(Venkatesh) ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆయన రానాతో కలిసి ‘రానా నాయుడు’(Rana Naidu) అనే వెబ్‌ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని జాన్వీ కపూర్‌తో కలిసి రానా ఓ సరదా సీన్‌ ద్వారా వెల్లడించారు. 

Published : 07 Mar 2023 13:37 IST

Tags :

మరిన్ని