Japan: జనాభాను పెంచేందుకు జపాన్‌ తంటాలు..!

ఓ వైపు ప్రపంచంలోని పలు దేశాలు జనాభా కట్టడికి తీవ్రంగా యత్నిస్తుంటే.. జపాన్(Japan) మాత్రం జనాభాను పెంచేందుకు తంటాలు పడుతోంది. పెరుగుతున్న ధరలతో జపాన్ యువత పెళ్లి వైపు మొగ్గు చూపకపోవడంతో ఏటా అక్కడ జననాల రేటు క్రమంగా తగ్గుతోంది. మరణాల రేటు విపరీతంగా పెరుగుతోంది. అటు 65 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య కూడా వృద్ధి చెందడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది. దీంతో పలు సబ్సిడీలు ఇచ్చి అయినా యువత దృష్టిని పెళ్లి వైపు మళ్లించాలని జపాన్ యత్నిస్తోంది.

Published : 01 Apr 2023 12:55 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు