Japan: భారత్‌కు జపాన్ రాయబార కార్యాలయం వినూత్న శుభాకాంక్షలు

76వ స్వాతంత్య్ర దినోత్సవాల వేళ.. భారత్‌లోని జపాన్ రాయబార కార్యాలయం వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. భారత జాతీయగీతాన్ని ఆలపిస్తూ, సంగీత వాయిద్యాలతో జపాన్ రాయబార కార్యాలయ సిబ్బంది ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జపాన్ రాయబారి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Published : 15 Aug 2022 17:26 IST

Tags :

మరిన్ని