Helicopter Crash: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. 10 మంది ఆచూకీ గల్లంతు

జపాన్‌ (Japan)లోని సముద్రంలో గల్లంతైన సైనిక హెలికాప్టర్ కూలిపోయినట్లు ఆ దేశరక్షణ శాఖ స్పష్టం చేసింది. గురువారం రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో రంగంలోకి దిగి గాలింపు చేపట్టగా.. హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. అయితే, అందులోని 10 మంది సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. చైనాను కట్టడి చేసేందుకు కొంతకాలంగా నైరుతి ప్రాంతంలో.. సైనిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న జపాన్ సైనిక హెలికాఫ్టర్ కూలిపోవడం (Helicopter Crash) చర్చనీయాంశమైంది.

Published : 07 Apr 2023 15:24 IST

Tags :

మరిన్ని