Bumrah: ఫిట్‌నెస్‌ కోసం బుమ్రా.. వీడియో వైరల్‌

ఇంటర్నెట్ డెస్క్‌: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు దూరమైన టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించడానికి తీవ్ర కష్టపడుతున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) శిబిరంలో ఉన్న బుమ్రా రన్నింగ్‌, వ్యాయామం చేస్తున్న వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. మరీ మీరూ బుమ్రా ఫీట్లను చూసేయండి..

Published : 26 Nov 2022 15:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు