Dhee 14: ‘ఢీ 14’ షూట్‌ అవుట్‌ పెర్ఫార్మెన్స్‌.. అదరగొట్టిన జతిన్‌, సాగరిక, రిషి

కిక్కెక్కించే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘ఢీ 14’. గ్రాండ్‌ ఫినాలే దశకు చేరుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. షూట్‌ అవుట్‌ పెర్ఫార్మెన్స్‌లో భాగంగా జతిన్‌, సాగరిక, రిషిక అదరగొట్టారు. మరి వారి పెర్ఫార్మెన్స్‌ మీరూ చూసేయండి.

Published : 05 Dec 2022 13:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు