Jayalalitha: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై నివేదికలో సంచలన విషయాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం.. మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. జయలలిత మరణించిన విషయాన్ని దాదాపు 31 గంటలు ఆలస్యంగా ప్రపంచానికి చెప్పారని జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక బహిర్గతపర్చింది. ఈ అంశంలో జయలలిత నెచ్చెలి శశికళను విచారించాలని కూడా ఆ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో.. జయలలితకు మెరుగైన వైద్యం అందలేదని, సరైన వైద్యం అంది ఉంటే జయలలిత బతికి ఉండేవారని కూడా పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది. ఈ అంశం మరోసారి తమిళనాడులో రాజకీయ వేడిని రాజేసింది.

Published : 18 Oct 2022 16:52 IST

Tags :

మరిన్ని