JC Prabhakar: వైకాపాలో టికెట్‌ కోసం డీఎస్పీ చైతన్య ప్రయత్నాలు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి ధ్వజం

తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ తాడిపత్రి డీఎస్పీ చైతన్య.. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శాంతియుతంగా ఏ కార్యక్రమం చేయాలన్నా అనుమతి నిరాకరించే డీఎస్పీ.. వైకాపాలో టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఎంత విధేయత చూపినా తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ రాదని దుయ్యబట్టారు. 

Published : 28 Sep 2022 15:56 IST
Tags :

మరిన్ని