AP News: ఇసుక దందాపై జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన.. పోలీసులతో వాగ్వాదం

అనంతపురం (anantapur) జిల్లా పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి (jc prabhakar reddy) నిరసనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా పెన్నా నదిలో గోతులు తవ్వుతున్నారని ఆరోపించారు. ఇంత మొత్తంలో తవ్వకాలకు అనుమతులు ఉంటే చూపాలని, లేదంటే బాధ్యులపై కేసు పెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అనుమతి లేకుండా పెన్నానదిలోకి ఎలా వచ్చారంటూ.. జేసీ ప్రభాకర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 09 Feb 2023 15:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు