Jeevita: పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా: సినీ నటి జీవిత

పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రముఖ సినీ నటి జీవిత అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకోగా.. ఆమె పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ పాదయాత్రకు మద్దతు తెలపడానికే తాను పాదయాత్రలో పాల్గొన్నానని జీవిత వివరించారు.

Published : 13 Aug 2022 20:22 IST

మరిన్ని

ap-districts
ts-districts