Jeevitha Rajasekhar: ఆరోపణలు ఎన్ని వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: జీవిత రాజశేఖర్
‘గరుడ వేగ’ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవిత, రాజశేఖర్ తమని మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా జీవిత స్పందించారు. ‘శేఖర్’ మూవీ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆమె ఈ కేసు గురించి మాట్లాడారు.
Published : 23 Apr 2022 12:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు