Dhamaka: మరోసారి జింతాక్‌ జింతాక్‌ అంటున్న రవితేజ

రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌.. అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. గురువారం ఈ చిత్రం నుంచి ‘జింతాక్‌’ అనే లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరాలకు, కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. భీమ్స్‌తో పాటు మంగ్లీ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది.

Published : 18 Aug 2022 16:09 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు