Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ నాలుగు కార్లు ఎక్కడ..? వాటి నిండా డబ్బేనట..!

ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అరెస్టయిన బంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు సినీనటి అర్పిత ముఖర్జీ చుట్టూఉచ్చు మరింత బిగుస్తోంది.అర్పిత ముఖర్జీకి చెందిన ఇళ్లలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడగా ఆమెకు సంబంధించిన నాలుగు లగ్జరీ కార్ల కోసం అధికారులు జల్లెడపడుతున్నారు. 

Published : 29 Jul 2022 18:40 IST

Tags :

మరిన్ని