Taiwan: తైవాన్‌కు అండగా నిలుస్తామన్న అగ్రరాజ్యాధినేత జో బైడెన్

తైవాన్‌పై దురాక్రమణకు చైనా యత్నిస్తే ఊరుకునేది లేదని అగ్రరాజ్యాధినేత జో బైడెన్ హెచ్చరించారు. తైవాన్‌కు తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Published : 23 May 2022 15:58 IST

Tags :

మరిన్ని