Viral Video: కమలా హారిస్‌ భర్తకు బైడెన్ భార్య ముద్దు.. వీడియో వైరల్

అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్(Jill Biden).. వైస్​ప్రెసిడెంట్​ కమలా హారిస్​(Kamala Harris) భర్త డగ్​ఎంహాఫ్‌కు ముద్దు పెట్టారు. అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి జో బైడెన్‌(Joe Biden) మంగళవారం ప్రసంగించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 

Updated : 08 Feb 2023 17:24 IST

Tags :

మరిన్ని