Dalit Bandhu: ‘దళితబంధు’ అమలులో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందంజ

ఎస్సీల ఆర్థిక స్థితిగతులు మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘దళితబంధు’ పథకం అమల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉంది. లబ్ధిదారులు, యూనిట్ల ఎంపిక మొదలుకొని గ్రౌండింగ్ వంటి ప్రక్రియలో యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇప్పటికే దళిత బంధు యూనిట్ల ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా గాడిన పడుతున్నాయి. 

Published : 30 Jan 2023 10:44 IST

Tags :

మరిన్ని