NTR : తాతకు మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘన నివాళి

తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆయనకు పుష్పాంజలి ఘటించారు.

Updated : 28 May 2023 16:15 IST

Tags :

మరిన్ని