Telangana news: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను ఇంటికి తీసుకెళ్తామంటూ నమ్మించి సెల్ ఫోన్, బ్యాగు లాక్కుని.. బలాత్కారం చేసినట్లు తెలుస్తోంది. తమతోపాటు వస్తేనే వస్తువులిస్తామంటూ బెదిరించినట్లు సమాచారం. పబ్ లోకి వెళ్లకుండా ట్యాగ్ తెంపివేసి.. ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో మరిన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

Published : 09 Jun 2022 09:23 IST

Tags :

మరిన్ని