Jupally: నన్ను ఎదుర్కోలేక ఎమ్మెల్యే అరెస్టు నాటకం: జూపల్లి

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాను చేసిన సవాల్‌కు 100 శాతం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం అరెస్టైన కొద్దిసేపటి తర్వాత జూపల్లి మీడియాతో మాట్లాడారు. 

Published : 26 Jun 2022 13:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని