Justice NV Ramana: శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తిరుమల: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జస్టిస్ రమణ దంపతులకు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మా రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

Published : 05 Oct 2022 16:48 IST

మరిన్ని

ap-districts
ts-districts