ప్రభుత్వ ఉద్యోగం వదిలి.. దివ్యాంగులకు తోడుగా సత్వంత్‌ కౌర్‌

అంగ వైకల్యంతో ఉన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు పంజాబ్‌కు చెందిన సత్వంత్‌ కౌర్‌. సమాజ సేవ కోసం తన ప్రభుత్వ ఉద్యోగాన్నే వదులుకున్నారు. దివ్యాంగుల కోసం.. జ్యోత్‌ విక్లాంగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఆసరాగా నిలుస్తున్నారు.  

Published : 23 Feb 2023 17:26 IST

Tags :

మరిన్ని