K 9 Dogs Squad: K9 జాగిలాలు.. దేశ సేవలో వీటిది ప్రత్యేక పాత్ర

దేశంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు K9 జాగిలాలు ముందుంటాయి. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టం నుంచి కాపాడతాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఈ జాగిలాలు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో శిక్షణ పొందుతున్నాయి. ఉగ్రవాదులు, ముష్కరుల వేటలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ జాగిలాల గురించి ఇప్పుడు చూద్దాం.. 

Published : 27 Mar 2023 21:51 IST

Tags :

మరిన్ని