KA Paul: కేక్‌ కట్‌ చేసి.. సీఎం కేసీఆర్‌కు కేఏ పాల్‌ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీలో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు జరిపిన కేఏ పాల్‌.. స్వయంగా కేక్ కట్‌ చేశారు. కేసీఆర్‌ బాగుండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

Published : 17 Feb 2023 19:04 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీలో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు జరిపిన కేఏ పాల్‌.. స్వయంగా కేక్ కట్‌ చేశారు. కేసీఆర్‌ బాగుండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు