KA Paul: పొంగులేటి రండి.. గెలిస్తే మీరే డిప్యూటీ సీఎం: కేఏ పాల్‌

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తమ పార్టీలోకి వస్తే.. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (KA Paul) వెల్లడించారు. ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని పాల్‌ ప్రారంభించారు. గెలిచిన తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. మరోవైపు, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన (Odisha Train Accident)కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని పాల్‌ డిమాండ్‌ చేశారు. అమిత్ షా తర్వాతి ప్రధాని కావాలన్నారు.

Updated : 04 Jun 2023 20:09 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు