BRS: కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య కుదిరిన సయోధ్య

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) మధ్య ప్రస్తుతానికి సయోధ్య కుదిరింది. కడియం అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో రాజయ్య ప్రకటించారు.

Published : 22 Sep 2023 15:33 IST
Tags :

మరిన్ని