Kakatiya Saptaha: కాకతీయ సప్తాహ ఉత్సవాల్లో కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్

కాకతీయ సప్తాహ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ వచ్చారు. మంత్రులు సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులతో కలిసి భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 07 Jul 2022 11:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని