Kalakshetra: కళాక్షేత్రలో లైంగిక వేధింపుల వ్యవహారం.. కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం స్టాలిన్‌

తమిళనాడు (Tamil nadu)లోని ప్రతిష్ఠాత్మక సంస్థ కళాక్షేత్ర (Kalakshetra)లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సంస్థలోని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు సీఎం స్టాలిన్(MK Stalin) విద్యార్థులకు హామీ ఇవ్వడంతో.. విద్యార్థులు ఆందోళన విరమించారు. 

Published : 01 Apr 2023 19:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు