Virupaksha: ‘కలల్లో నేనులిక్కిపడుతున్నా’.. ‘విరూపాక్ష’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌

సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) హీరోగా కార్తీక్‌ దండు తెరకెక్కించిన మిస్టీక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 21న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కలల్లో నేనులిక్కిపడుతున్నా’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 27 Apr 2023 13:30 IST

Tags :

మరిన్ని