Kaleru Venkatesh: శోభాయాత్రపై వ్యాఖ్యలు.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కాలేరు!

శ్రీరామ నవమి శోభాయాత్రపై అంబర్‌ పేట్‌ భారాస ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ (Kaleru Venkatesh).. ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన ప్రతినిధి పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఉపన్యాసాన్ని వక్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పేరు దెబ్బతీసే విధంగా వీడియోను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. 

Published : 27 Mar 2023 20:04 IST

Tags :

మరిన్ని