Telangana News: మహబూబాబాద్ జిల్లా సెల్యులైటిస్ వ్యాధి కలవరం

సెల్యులైటిస్ వ్యాధితో మహబూబాబాద్  జిల్లా కేసముద్రం మండలం కల్వల వాసులు ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే గ్రామంలో ఈ వ్యాధితో పదుల సంఖ్యలో ఇబ్బందులు పడగా... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్కడ ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్థులు వాడే నీటిని ప్రయోగశాలకు పంపించారు.తగ్గు ముఖం పట్టిన ఈ వ్యాధి మళ్లీ గ్రామంతో పాటు చుట్టుపక్కల తండాలు, గ్రామాలలో ప్రబలుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Published : 06 Aug 2022 14:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని