Kalyan Ram: అభిమానులకు కల్యాణ్ రామ్‌ ఫోన్‌ కాల్‌

హైదరాబాద్‌: కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). రాజేంద్ర రెడ్డి దర్శకుడు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఇందులో భాగంగా అభిమానులతో కల్యాణ్‌రామ్‌ ఫోన్‌కాల్‌ మాట్లాడిన ఓ వీడియోను బుధవారం షేర్‌ చేసింది. బాలయ్య నటించిన సినిమాల్లోని ఓ సూపర్‌హిట్‌ సాంగ్‌ను ఈ సినిమాలో రీమేక్‌ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Published : 25 Jan 2023 11:35 IST

Tags :

మరిన్ని