Amigos: నాలో నాకు నచ్చని లక్షణం అదే..!: కల్యాణ్‌రామ్‌

కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘అమిగోస్‌(Amigos)’. రాజేంద్రరెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఆషికా రంగనాథన్‌ కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌, ఆషికా రంగనాథన్‌ పంచుకున్న చిత్ర విశేషాలు మీకోసం. 

Published : 07 Feb 2023 15:30 IST

Tags :

మరిన్ని