Kalyan Ram: ఆ చిత్రాలు వేరు.. ‘అమిగోస్‌’ వేరు: కల్యాణ్‌రామ్‌

కచ్చితంగా ‘అమిగోస్‌ (Amigos)’ ఎవరినీ నిరుత్సాహపరచదని నటుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) చెప్పారు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో.. కల్యాణ్‌రామ్‌ మాట్లాడారు.  ‘మీరంతా ఆదరిస్తారనే నమ్మకంతోనే నేనెప్పుడూ వైవిధ్యభరిత చిత్రాలు చేస్తుంటా. నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించిన తమ్ముడు తారక్‌కి థాంక్స్‌’ అని పేర్కొన్నారు. 

Updated : 06 Feb 2023 16:01 IST

Tags :

మరిన్ని