Kalyanam Kamaneeyam: కళ్యాణం కమనీయం.. ఫన్నీ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌

సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), ప్రియ భవానీ జంటగా.. అనిల్‌ కుమార్‌ ఆళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam)’. మరి, పెళ్లంటే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఉండాలి కదా..! ఇందుకోసం యాంకర్‌ సునయన కెమెరామెన్‌ అవతారమెత్తింది. వధూవరులిద్దరినీ సరదాగా కెమెరాలో బంధించే ప్రయత్నం చేసింది. కాగా, జనవరి 14న ‘కళ్యాణం కమనీయం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 02 Jan 2023 17:53 IST

Tags :

మరిన్ని