Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు

సుమారు నెలన్నర రోజుల నుంచి రైతులు తీవ్ర ఆందోళన చేస్తుండటంతో.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాని రద్దు చేస్తూ పురపాలక సంఘం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపుతామని కౌన్సిల్ సమావేశం అనంతరం ఛైర్‌పర్సన్‌ జాహ్నవి వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా, కాంగ్రెస్  కౌన్సిలర్లు తెలిపారు.

Published : 20 Jan 2023 15:20 IST
Tags :

మరిన్ని