YUVA: ఎవరీ మౌనిక.. పార్లవెుంటు వరకు ఎలా వెళ్లిందంటే..?

మారుమూల గ్రామం.. మధ్యతరగతి కుటుంబం.. అయితేనేం.. కష్టపడి చదువుతూ అన్నింట్లో  ప్రథమస్థానం సాధిస్తోంది ఆ అమ్మాయి. పైగా సమయస్ఫూర్తిగల వ్యాఖ్యాత కూడా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూత్  పార్లమెంట్ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచింది. ఆమె కామారెడ్డి జిల్లాకు చెందిన కేతావత్ మౌనిక.

Published : 02 Jan 2023 22:29 IST

Tags :

మరిన్ని