Kanna Laxminarayana: భాజపాకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

భాజపా (BJP)కు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana) గుడ్‌ బై చెప్పారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడనున్నారు. గత కొంతకాలంగా భాజపా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. నేడు పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.

Updated : 16 Feb 2023 20:07 IST

Tags :

మరిన్ని