Kantara-Nooka Raju: ‘కాంతార’ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన నూకరాజు

హైదరాబాద్‌: ఇంటిల్లిపాదీ కూర్చొని ఆస్వాదించేలా ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలను అందిస్తున్న తెలుగువారి అభిమాన ఛానల్‌ ఈటీవీ. ఆదివారం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంతో కొత్త టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు, జబర్దస్త్‌ కమెడియన్లు చేస్తున్న ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ‘కాంతార’ ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో జబర్దస్త్‌ ఫేం నూకరాజు తనదైన శైలిలో ‘కాంతార’మూవీలో రిషబ్‌శెట్టి చేసిన నటనను అనుకరించే ప్రయత్నం చేసి, అలరించారు. ఆద్యంతం అలరించేలా సాగిన ఆ ప్రదర్శన మీరూ చూసేయండి.

Published : 14 Nov 2022 18:32 IST

Tags :

మరిన్ని