Kantara: తెలుగులో నా ఫేవరెట్‌ హీరో ఆయనే!: రిషబ్‌ శెట్టి

రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’ (Kantara). హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయిక. కిషోర్‌ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే కన్నడలో విడుదలై విజయం సాధించిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానున్న నేపథ్యంలో రిషబ్‌ శెట్టి, సప్తమి గౌడ పంచుకున్న విశేషాలు మీకోసం. 

Published : 12 Oct 2022 14:51 IST

Tags :

మరిన్ని