LIVE - Karnataka Results: కన్నడిగుల తీర్పు... కర్ణాటక అసెంబ్లీ విజేత ఎవరో?

కన్నడనాట రాజకీయ ఆనవాయితీ పునరావృతం అవుతుందా, లేదా ఈసారి ఓటర్లు దానికి భిన్నంగా అడుగులు వేశారా? అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. మధ్యాహ్నం నాటికి ఫలితాల్లో స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.

Updated : 13 May 2023 08:39 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు