Karnataka Elections: బెంగళూరు అర్బన్ ఓటర్లు.. ఏ పార్టీ వైపు?

కర్ణాటక (Karnataka)లో ఏపార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ (Bengaluru Utban) జిల్లా కీలకం కానుంది. సాధారణ మెజార్టీ 113 స్థానాల్లో నాలుగో వంతు 28 నియోజకవర్గాలు ఈ జిల్లాలోనే ఉండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో బెంగళూరు అర్బన్ జిల్లా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనే అంశం ఆసక్తి రేపుతోంది.

Updated : 24 Apr 2023 11:45 IST

Tags :

మరిన్ని