Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు చావోరేవో!

కన్నడ నాట కాంగ్రెస్‌ (congress)కు కాలం కలిసొస్తుందా?కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తుందా?దేశవ్యాప్తంగా పార్టీకి కష్టకాలం నడుస్తున వేళ కర్ణాటక (karnataka)లో విజయంతో జవసత్వాలు కూడగట్టుకోవాలని హస్తం పార్టీ పరితపిస్తోంది. స్థానికంగా బలమైన నాయకత్వం పార్టీని అధికారం దిశగా నడిపిస్తుందనే విశ్వాసంతో ముందుకెళుతోంది.ఈ క్రమంలో పెద్దఎత్తున ఎన్నికల హామీలతో కన్నడీగులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

Updated : 30 Mar 2023 15:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు