Doctor: ఐదు రూపాయాలకే వైద్యం చేస్తున్న డాక్టర్‌

అదిరింది సినిమాలో హీరో విజయ్ ఐదు రూపాయలకే పేదలకు వైద్యం చేస్తాడు. అదే తరహాలో కర్ణాటకలో ఓ వైద్యుడు రూ.5 ఫీజు తీసుకొని వైద్యం చేస్తున్నాడు. పైగా మందులు కూడా అందుబాటు ధరల్లో ఇస్తున్నాడు. 38 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవలకు కర్ణాటక కల్పవృక్ష సహా అనేక అవార్డులు వరించాయి.

Published : 05 Jul 2022 09:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని