Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ప్రమాదం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా దుమ్ము, చెత్త గాలికి ఎగిరి హెలిప్యాడ్ పైకి రావడంతో.. పైలెట్ అప్రమత్తమై హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించాడు. దీంతో యడియూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాండ్ అవ్వకుండానే వెనుతిరిగింది. కలబురిగిలోని జేవర్జిలో ఓ కార్యక్రమానికి యడియూరప్ప హాజరవుతుండగా ఈ ఘటన జరిగింది.

Updated : 06 Mar 2023 15:54 IST

Tags :

మరిన్ని