Karnataka Political History: కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో ప్రత్యేకతలు..!

కన్నడనాట కొన్ని రాజకీయ సంప్రదాయాలు ఈసారి కొనసాగాయి. అధికారం పార్టీ వరుసగా రెండోసారి మెజార్టీ సాధించని ఆనవాయితీ ఈ ఎన్నికల్లో కొనసాగింది. చామరాజనగరలో పర్యటించే సీఎం.. పదవి కోల్పోయే రివాజు పునరావృతమైంది. కర్ణాటకలో ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరిగితే ఇద్దరు సీఎంలు మాత్రమే పూర్తిగా ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 135స్థానాల్లో గెలుపొందింది. ఓ రాజకీయపార్టీ ఈస్థాయి మెజార్టీ సాధించటం 34 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం.

Published : 14 May 2023 11:36 IST

Tags :

మరిన్ని