Japan - Karthi: ‘జపాన్‌’.. మేడ్‌ ఇన్‌ ఇండియా.. క్రేజీ లుక్‌లో కార్తి!

కార్తి (Karthi), అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) జంటగా నటించిన చిత్రం ‘జపాన్‌’ (Japan). ఈ చిత్రం దీపావళి పండుగ సమయంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కార్తి ఇంట్రో వీడియోను చిత్ర బృందం విడుదల ఛేసింది. కార్తి క్రేజీ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. 

Published : 25 May 2023 13:15 IST
Tags :

మరిన్ని