Karthika Mahotsavam: ‘ఈటీవీ’లో గరుడ అష్టోత్తరం..

గణపతి మూషికం, సుబ్రహ్మణ్యుని నెమలి, దుర్గాదేవి పులి, శివుని నంది వంటి దైవ సేవకులకు ఎంత గుర్తింపు ఉందో విష్ణు వాహకుడైన గరుడుడికి అంతే ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ నిర్వహిస్తున్న ‘కార్తిక మహోత్సవం’లో భాగంగా 20వ రోజు గరుడాళ్వారుని అష్టోత్తరం ప్రసారమైంది. కలియుగంలో దానానికి ఉన్న ప్రాముఖ్యం గురించి శ్రీమాన్‌ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ‘ధర్మం-మర్మం’లో వివరించారు. 

Updated : 14 Nov 2022 19:39 IST

Tags :

మరిన్ని