Karthikeya 2: శ్రీకృష్ణుడి తత్వంతో ‘కార్తికేయ 2’ హ్యాష్‌ ట్యాగ్‌..!

నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో విజయవంతమైన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌ ఇది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీకృష్ణుడి తత్వం, ద్వారకా నగరం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌.. సినిమాకి సంబంధించి హ్యాష్‌ట్యాగ్‌ను విడుదల చేశారు.

Published : 01 Aug 2022 15:07 IST
Tags :

మరిన్ని