Karthikeya 2: నిఖిల్‌ ‘కార్తికేయ 2’ కృష్ణాష్టమి ప్రత్యేక ఇంటర్వ్యూ

నిఖిల్‌, అనుపమ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. కృష్ణతత్వంపై తెరకెక్కిన ఈ సినిమా టీమ్‌ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

Published : 19 Aug 2022 12:01 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని